స్మార్ట్ హబ్ వ్యాపార్ యొక్క ముఖ్య లక్షణాలు

అన్ని బ్యాంకింగ్ మరియు వ్యాపార అవసరాలకు సరళమైన పరిష్కారాలతో వన్-స్టాప్ ఫ్లాట్ ఫామ్.

ఈ అనువర్తనంతో, మీరు ఆనందించవచ్చు

Instant onboarding

తక్షణ ఆన్బోర్డింగ్:

బ్యాంక్ స్మార్ట్ హబ్ వ్యాపార్ కరెంట్ అకౌంట్ హోల్డర్లకు ఇన్స్టంట్, డిజిటల్ మరియు పేపర్లెస్ ఆన్బోర్డింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Accept Payment from all modes - Tap N Pay, UPI, SMS Pay, and QR

అన్ని మోడ్ల నుండి చెల్లింపులను అంగీకరించండి:

కార్డులు - ట్యాప్ ఎన్ పే, యుపిఐ, ఎస్ఎంఎస్ పే మరియు క్యూఆర్ వంటి ఎంపికల ద్వారా డిజిటల్ చెల్లింపులను సజావుగా అంగీకరించండి.

Get instant loans

ఇన్స్టంట్ లోన్స్ పొందండి:

కాంపిటీటివ్ వడ్డీ రేట్లతో విస్తృతమైన ఎక్స్క్లూజివ్ లెండింగ్ ప్రొడక్ట్స్ పొందండి మరియు మీ అవసరాలకు అనుగుణంగా త్వరిత మరియు సులభమైన లోన్లను యాక్సెస్ చేయండి, అవి:

  • బిజినెస్ లోన్లు
  • క్రెడిట్ కార్డులపై లోన్
  • ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం
Banking services

బ్యాంకింగ్ సేవలు:

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క బిజినెస్ క్రెడిట్ కార్డులు మరియు ఫిక్సెడ్ డిపాజిట్లు వంటి అనేక సమర్పణలకు యాప్ లోనే యాక్సెస్ పొందండి.

Multiple language options

బహుళ భాషా ఎంపికలు:

ఇంగ్లీష్, హిందీ మరియు తమిళం నుండి మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి.

 

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఖాతా మరియు సౌండ్‌బాక్స్ ద్వారా వ్యాపారులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

*నిబంధనలు మరియు షరతులు – సౌండ్‌బాక్స్ వర్తించే నెలవారీ అద్దెగా వసూలు చేయబడుతుంది.

 

Regd. Office: HDFC Bank Limited, HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai – 400 013

Copyright © HDFC Bank Ltd. All rights reserved. Terms and Condition | Privacy Policy

Back to Top