హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ స్మార్ట్ హబ్
వ్యపార్ తో త్వరిత లోన్ అప్రూవల్
లోన్ సమర్పణలు
బిజినెస్ లోన్లు, ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం మరియు క్రెడిట్ కార్డుల పైన లోన్ వంటి వివిధ లోన్ ఆప్షన్ల నుండి మీ బిజినెస్ అవసరాలకు అనుగుణంగా మీ లోన్ ఎంచుకోండి.
బిజినెస్ లోన్
మీ పెరుగుతున్న వ్యాపార అవసరాలకు నిధులు సమకూర్చుకోవడానికి, మీరు ₹75 లక్షల వరకు కొలేటరల్ ఫ్రీ లోన్లను కాంపిటీటివ్ వడ్డీ రేట్లతో యాక్సెస్ చేయవచ్చు. ఎంపిక చేసుకున్న ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్ల కోసం డాక్యుమెంటేషన్ లేకుండా 10 సెకన్లలో పంపిణీ
దుకాన్ దార్ ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం
మీ రోజువారీ నిధుల అవసరాలను నిర్వహించడానికి ఒత్తిడి లేని ఫైనాన్సింగ్ పరిష్కారం. ₹10 లక్షల వరకు ఓవర్డ్రాఫ్ట్ పొందండి మరియు ఉపయోగించిన మొత్తం పై మాత్రమే వడ్డీ చెల్లించండి. ఇంకా ఏమిటంటే, ఇది కొలేటరల్-రహితమైనది మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్లను అందిస్తుంది.
క్రెడిట్ కార్డ్ పైన లోన్
మీ అత్యవసర ఫండ్ అవసరాలను తీర్చడానికి, హె డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు వారి కార్డుపై ప్రీ-అప్రూవ్డ్ లోన్లను పొందవచ్చు.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఖాతా మరియు సౌండ్‌బాక్స్ ద్వారా వ్యాపారులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
*నిబంధనలు మరియు షరతులు – సౌండ్‌బాక్స్ వర్తించే నెలవారీ అద్దెగా వసూలు చేయబడుతుంది.